Home » Chandrababu
కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని పేర్కొన్నారు.
జనసేన కలయికతో టీడీపీ మరింత బలం పెరుగుతుందన్నారు. ఈ ప్రకటనతో వైసీసీ గుండెళ్ళో రైళ్లు పరుగెడతాయని చెప్పారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొట్టారు. ఇప్పటి వరకు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వార్తలపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు.
చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక మీడియాతో పవన్ మాట్లాడుతు..సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అన్యాయంగా రిమాండ్ కు తరలించారని ఇది దారుణమన్నారు. చంద్రబాబుకు తన సంఘీభావం తెలిపేందుకు వచ్చానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు, చంద్రబాబు సీఎం అవ్వడం గ్యారంటీ అని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు నిరుత్సాహపడ్డారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కల్యాణ్
చంద్రబాబును కలిసేందుకు పవన్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఆయనను కలిసి పరామర్శించనున్నారు.
చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడని ఆరోపించారు. చంద్రబాబును గాంధీ, అంబేద్కర్ తో పోల్చడం దారుణం అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.