Home » Chandrababu
పవన్ కళ్యాణ్ కాపులని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేశాడని పేర్కొన్నారు. ప్యాకేజీ స్టార్ అంటున్నారని ఏనాడైనా చంద్రబాబు ఖండించాడా? అని నిలదీశారు.
కరిచే కుక్క మొరగదు మొరిగే కుక్క అరవదు అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చేసిన ద్రోహం టీడీపీ నేతలకు కూడా కనిపిస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ ఏద్దేవా చేశారు.
బాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలకు నారా బ్రాహ్మణి పిలుపు
చంద్రబాబుని కలిసిన మాజీ మంత్రి నారాయణ
ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
నేడు విచారణకు నోచుకోని చంద్రబాబు క్వాష్ పిటిషన్
చంద్రబాబు, బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ పాస్ ఓవర్ అయ్యింది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో ఏసీబీ కోర్టులో ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు,సీఐడీ లాయర్లకు కీలక సూచనలు చేశారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.
ఏసీబీ కోర్టు ముందుగా ఏ పిటిషన్ పై విచారణ జరుపుతుంది? న్యాయ స్థానం ఎలా ఉంటుందన్నది సస్పెన్స్ గా మారింది.