Home » Chandrababu
చంద్రబాబు కోసం మోత్కుపల్లి దీక్ష
స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు రకాలుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం.
స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటీషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు.
చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అధికారులు విచారించనున్నారు. చంద్రబాబును సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం విచారించనుంది.
చంద్రబాబుకు కోర్టు శిక్ష వేస్తే జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబే ప్రజలందరినీ క్షమాపణ అడగాలన్నారు.
క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయించారు.
ఇదంతా కేంద్రానికి తెలిసే జరిగిందని తమ నమ్మకం అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుకుంటున్నారని తెలిపారు.
భువనేశ్వరి ములాఖత్‌ను తిరస్కరించిన రాజమండ్రి జైలు
చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. దీంతో చంద్రబాబుకు ఈరోజు ఊరట లభించలేదు.