Home » Chandrahaas
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. (Chandrahaas)
సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడని, త్వరలోనే అతని మొదటి సినిమా రిలీజ్ అవుతుందని ఇటీవల ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ చూపించిన యాటిట్యూడ్ కి సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో బాగా పాపులర్ అయ్య�