Prabhakar Son Chandrahas : హీరోగా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.. అప్పుడే ఖరీదైన జీపు..
సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడని, త్వరలోనే అతని మొదటి సినిమా రిలీజ్ అవుతుందని ఇటీవల ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ చూపించిన యాటిట్యూడ్ కి సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో బాగా పాపులర్ అయ్యాడు. తాజాగా మహీంద్రా జీప్ ని కొనడంతో హీరోగా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు అప్పుడే కొనేసాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

Chandrahaas

Chandrahaas1

Chandrahaas2

Chandrahaas3

Chandrahaas4

Chandrahaas5

Chandrahaas6

Chandrahaas7

Chandrahaas8

Chandrahaas9