Home » CHANDRAYAN-3
చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ కావటంతో యావత్ భారతం పొంగిపోయింది. ప్రపంచమంతా భారత్ వైపే చూసేలా చేసిన చంద్రయాన్ -3 ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి మార్గంగా మారింది. అదెలా అంటే..
చంద్రయాన్-3 ప్రయోగ కౌంట్ డౌన్ వెనుక స్వరం వినిపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూశారు. చంద్రయాన్-3 మిషన్‌తో సహా రాకెట్ ప్రయోగాల కోసం కౌంట్డౌన్లలో తన స్వరాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు....
చంద్రయాన్ 3 విజయవంతంగా మూన్ ల్యాండింగ్ అయినందుకు అభినందనలు తెలుపుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌కు కాంగ్రెస్ సీనియర్ సోనియా గాంధీ గురువారం లేఖ రాశారు. ఈ చారిత్రాత్మక ఫీట్ అద్భుతమైన విజయం అని ఆమె పేర్కొన్నారు....
చంద్రయాన్ -3 ప్రాజెక్టు విజయం సాధించడంతో పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను, భారతదేశాన్ని అభినందనలతో ముంచెత్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీ ఇస్రోను అభినందించి
చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడిపై గురువారం విజయవంతంగా మోహరించింది. భారతదేశం మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్ -3, విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం చంద్రుని �
చంద్రుడి గురించి పలు దేశాలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏమున్నాయనేది మిస్టరీగానే మిగిలాయని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధీనంలోని విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండ
భారత చంద్రయాన్ -3 మిషన్‌కు పాకిస్థాన్‌లోని సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి స�
చంద్రయాన్ -3 ల్యాండింగ్ సందర్భంగా బుధవారం సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా సముద్ర తీరంలో జయహో ఇస్రో అంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆల్ ద బెస్ట్ అంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు....
చంద్రయాన్ 3 ల్యాండింగ్‌పై అందరి దృష్టి పడింది. చంద్రుడిపై కారకాలు ప్రతికూలంగా ఉంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను వాయిదా వేస్తామని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త తాజాగా వెల్లడించారు. ఆగస్టు 23వతేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ �
సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అప్పట్లో ల్యాండర్లో థ్రస్టర్ ఇంజన్లు మండించారు. అనంతరం అది ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో రాకెట్..