Isro Scientist : కౌంట్ డౌన్ స్వరం వినిపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూత
చంద్రయాన్-3 ప్రయోగ కౌంట్ డౌన్ వెనుక స్వరం వినిపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూశారు. చంద్రయాన్-3 మిషన్‌తో సహా రాకెట్ ప్రయోగాల కోసం కౌంట్‌డౌన్‌లలో తన స్వరాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు....

Isro Scientist
Isro Scientist : చంద్రయాన్-3 ప్రయోగ కౌంట్ డౌన్ వెనుక స్వరం వినిపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూశారు. చంద్రయాన్-3 మిషన్‌తో సహా రాకెట్ ప్రయోగాల కోసం కౌంట్‌డౌన్‌లలో తన స్వరాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు. జులై 14వతేదీన శ్రీహరికోటలో చంద్రయాన్-3 మిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి చివరిగా వాయిస్‌ఓవర్ ఇచ్చారు. (voice behind Chandrayaan-3 launch countdown)
Zelensky : జెలెన్స్కీ సంచలన నిర్ణయం…యుక్రెయిన్ కొత్త రక్షణ మంత్రి నియామకం
ఆగష్టు 23వతేదీన చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్,ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలాన్ని తాకి, ఈ ఘనతను సాధించిన నాల్గవ దేశంగా నిలిచింది. చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రలోకి నెట్టినట్లు ఇస్రో శనివారం తెలిపింది. 14 రోజుల తర్వాత మేల్కొలపాలని అంతరిక్ష కేంద్రం భావిస్తోంది.