Home » Chardham Yatra
ఛార్‌ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. బద్రీనాథ్, కేదర్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోని గర్భగుడిలో జరిపే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.