Home » charging
చాలామందికి రాత్రివేళ ఫోన్ మాట్లాడి బెడ్ పక్కనే పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఒక్కోసారి బెడ్ మీదనే ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోతారు. ఇలాంటి అలవాటు ఉన్న వినియోగదారుల కోసం యాపిల్ కంపెనీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే?
అర్ధరాత్రి వేళ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టిన సమయంలో మంటలు చెలరేగి బ్యాటరీ పేలి పోయింది. బ్యాటరీ తీసి సపరేట్ గా చార్జింగ్ పెట్టడంతో పెద్ద శబ్ధంతో పేలింది.
అమెరికాలోని శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్లలు చెమట సహయంతో సెల్ ఫోన్ ను ఛార్జ్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. దానికి సంబంధించిన నమూనా పరికరాన్ని రూపొందించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.
చైనా : ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఘటన ఒకటి చైనాలో జరిగింది. ఈ-బైక్ పేలి 5 మంది చనిపోయారు.