Home » Charlotte
ఓ కంపెనీ తోటమాలిగా పనిచేయటానికి బాడిబిల్డర్ కావలెను అంటూ ప్రకటన ఇచ్చింది. ఈ ఉద్యోగానికి చార్లెట్ అనే మహిల దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది. ఈక్రమంలో చార్లెట్ కు సదరు కంపెనీ నుంచి ఓ విచిత్రమైన సమాధానం వచ్చింది. ఆ సమాధానికి �