Home » cheapest 5G phone in India
Infinix Cheapest 5G Phone : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) భారత మార్కెట్లో రెండు కొత్త సరసమైన స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. Infinix Hot 20 Play, Hot 20 5G వంటి కొత్త ఫోన్లతో హాట్ 20 సిరీస్ను అధికారికంగా ప్రవేశపెట్టింది.