cheating

    లక్ష కడితే రూ.3 లక్షలు మీవే.. 6వేలు డిపాజిట్ చేస్తే లక్ష లోన్.. మంచిర్యాలో ఘరానా మోసం

    October 9, 2020 / 05:23 PM IST

    online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్‌లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంట�

    తిరుమలలో మళ్లీ మొదలైన దళారీల దందా, దర్శనాల పేరుతో మోసాలు

    October 8, 2020 / 04:25 PM IST

    tirumala: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. లాక్‌డౌన్‌ బ్రేక్‌ తర్వాత దర్శనం దళారీలు మళ్లీ అక్రమ కార్యాకలాపాలకు తెరలేపారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. తిరుమలేశుని�

    20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస్తామంటూ మోసం?

    October 5, 2020 / 03:18 PM IST

    if-you-give-tvs-and-radios : లాక్ డౌన్ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. మార్కెట్లో సడన్‌గా పాత టీవీలు, రేడియోలకు డిమాండ్ పెరిగిపోయింది. అంతకుముందు.. వంద కూడా పలకని పాత టీవీలు.. ఇప్పుడు లక్షలు పలుకుతున్నాయి. 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస�

    దోషాలు పోగోడతానని వివాహిత మెడలో తాళి కట్టిన ……

    September 24, 2020 / 12:13 PM IST

    Hyderabad Crime News గ్రహాలు ,జాతకాలు, దోషాలు, పూజలు, జపాలు దేవుడ్ని నమ్మే భక్తులందరూ ఇవన్నీ నమ్ముతారు. అలా నమ్మిన మహిళ ఒక జ్యోతిష్యుడి చేతిలో మోస పోయింది. ఆమె జాతంకలో దోషాలు ఉన్నాయని పూజలు చేయకపోతే భర్తకు ప్రాణ గండం ఉందని చెప్పి ఆమె మెడలో తాళి కట్టి మోసం చ�

    వయ్యారి వలపు వలతో, ధనవంతులు విలవిల….డబ్బున్నోళ్ళే టార్గెట్

    September 21, 2020 / 02:05 PM IST

    డబ్బునోళ్లను టార్గెట్ చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుని లైంగికంగా వారిని రెచ్చకొట్టి….తన అందంచందాలతో లొంగదీసుకుని…. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలుతీసి…. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. భ�

    16ఏళ్ల బాలికపై 2 ఏళ్లుగా లైంగిక దాడి….. నిందితుడి బాధితుల్లో ఈమె 7వది

    September 15, 2020 / 05:23 PM IST

    16 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని సత్నాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్తను పోలీసుల ఆదివారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తో గతంలో చేసిన అకృత్యాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటికే తమపైనా లైంగిక దాడులు చేసి బ్లా�

    పెళ్లి పేరుతో సహజీవనం….మరోకరితో పెళ్లి…బంజారా హిల్స్ పీ.ఎస్.లో కేసు నమోదు

    September 14, 2020 / 01:33 PM IST

    ఉదయ్ నగర్ కు చెందిన యువతి హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న శివశంకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ కల్స

    SBI లో ఉద్యోగాల పేరుతో రూ.12 కోట్లు మోసం చేసిన నూతన్ నాయుడు

    September 12, 2020 / 01:37 PM IST

    విశాఖ జిల్లాలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు యువకుల వద్దనుంచి రూ. 12 కోట్లరూపాయలు కొట్టేశాడు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టైన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు �

    ఆమెకు 32, అతనికి 19 ఏళ్లు…. ప్రేమ పేరుతో ఏడాదికాలంగా అత్యాచారం

    September 4, 2020 / 06:56 PM IST

    ఆమెకు 32 ఏళ్లు, అతనికి 19 ఏళ్లు…. వాళ్ల ప్రేమకు వయస్సు అడ్డురాలేదు. ప్రేమ పేరుతో శారీరకంగా కలవటానికి వయస్సు అడ్డు రాలేదు….కానీ పెళ్లి చేసుకోమనే సరికి మాత్రం కుర్రాడు ముఖం చాటేశాడు. హైదరాబాద్ బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎర్రకుంట లో నివాస�

    రూ.3వేల మద్యానికి లక్షా రూ.60వేలు దోచేసిన వ్యాపారి…ఆన్ లైన్ మోసాలు

    August 28, 2020 / 05:50 PM IST

    కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ బార్లు తెరుచుకోకపోవటంతో మద్యం ప్రియులు వారాంతాల్లో ఎక్కడో ఒక చోట పార్టీలు ఏర్పాటు చేసుకుని స్నేహితులతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైలోని చండీవాలికి చెందిన  వ్యాపారస్తుడు శశికాంత్ విశ్వక

10TV Telugu News