Home » cheating
కుంచాల రవితేజ అనే ఎస్ఐ, తాను సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నామని యువతి తెలిపారు. పెళ్లి చేసుకోవాలని అడిగితే చేసుకోనని అంటున్నారని పేర్కొన్నారు.
Fake Priest : ఆ ముగ్గురు యువతులతో చిలకలూరిపేటలో నగ్న పూజలు చేశాడు నకిలీ పూజారి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ పూజారిని అరెస్ట్ చేశారు.
దివ్యాంగుడి మాటలు నమ్మి ఛత్రకుడికి చెందిన ఓ బేకరీ యాజమాని ఏకంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడాచేసినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఏడాదిన్నరగా జీతాలు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను తీసివేసినట్లుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో 700లమంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఈమెయిల్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు�
అధిక వడ్డీకి ఆశపెట్టి భారీగా డబ్బులు వసూలు చేశాక బోర్డు తిప్పేసింది మరో సంస్థ. లక్ష రూపాయలు డిపాజిడ్ కడితే వారానికి రూ.3వేలువడ్డీ ఇస్తామంటూ రూ.10 కోట్లు దోచేసింది.
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్టు అయ్యారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇంతా చెప్పి విద్యార్థులు నిత్యం అల్లర్లతో సమయం వృథా చేయకుండా, బాధ్యతగా చదువుకోవాలని ఆయన సూచించడం గమనార్హం. యుక్త వయస్సులో తప్పులు చేయడం సహజమని, కానీ చదువు పూర్తయ్యేలోగా బాధ్యతతో చదివి ఉత్తమ ఉద్యోగాలుగా మారాలని ఆయన సూచించారు. తాను చేసిన తప్�
చీటింగ్ కేసులో శాండల్ ఉడ్ నటుడు,నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరుద్యోగులు, గృహిణులే వారి టార్గెట్. ఇంట్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించొచ్చని నమ్మించారు. ఉపాధి, ఆదాయం పేరుతో లక్షలు వసూలు చేశారు. కట్ చేస్తే.. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు.
తమ కంపెనీలో చేరే వారి దగ్గర లక్ష రూపాయల నుంచి 5లక్షల వరకు డిజినల్ ఇండియా వసూలు చేసింది. అలా దాదాపు 700మంది బాధితుల నుంచి రూ.30కోట్లకు పైగా కలెక్ట్ చేసి జంప్ అయ్యారు.