Home » cheating
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్టు అయ్యారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇంతా చెప్పి విద్యార్థులు నిత్యం అల్లర్లతో సమయం వృథా చేయకుండా, బాధ్యతగా చదువుకోవాలని ఆయన సూచించడం గమనార్హం. యుక్త వయస్సులో తప్పులు చేయడం సహజమని, కానీ చదువు పూర్తయ్యేలోగా బాధ్యతతో చదివి ఉత్తమ ఉద్యోగాలుగా మారాలని ఆయన సూచించారు. తాను చేసిన తప్�
చీటింగ్ కేసులో శాండల్ ఉడ్ నటుడు,నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరుద్యోగులు, గృహిణులే వారి టార్గెట్. ఇంట్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించొచ్చని నమ్మించారు. ఉపాధి, ఆదాయం పేరుతో లక్షలు వసూలు చేశారు. కట్ చేస్తే.. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు.
తమ కంపెనీలో చేరే వారి దగ్గర లక్ష రూపాయల నుంచి 5లక్షల వరకు డిజినల్ ఇండియా వసూలు చేసింది. అలా దాదాపు 700మంది బాధితుల నుంచి రూ.30కోట్లకు పైగా కలెక్ట్ చేసి జంప్ అయ్యారు.
హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని క్యూబా డ్రైవిన్ ఫుడ్ కోర్ట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇస్తానని పలువురిని నమ్మించి 13 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నాడు.
ప్రజల ఆశలను ఆసరా చేసుకుంటున్న కొందరు వారిని నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అధిక వడ్డీలు ఆశచూపి వేలాది మంది వద్ద డబ్బులు వసూళ్లుచేసిన చెన్నైకి చెందిన నోబెల్ అసెట్స్ సంస్థ మోసాలకు పాల్పడింది.
పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులకు డీజీపీ పేరుతో మెసేజ్ లు పంపుతున్నారు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు.
టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్ ల పేరుతో యువతను పక్కదారిపట్టిస్తూ కొందరు మహిళలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. డేటింగ్ యాప్ లో పరిచయమైన అపరిచితురాలి మాటల�
పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని మోసం చేసిన పోలీసు అధికారి ఉదంతం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.