Home » cheating
మూడు రోజులుగా పోలీసుల దర్యాప్తుకు శిల్పా చౌదరి సహకరించలేదని తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు ఆమెను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
కడప జిల్లాలో సీబీఐ అధికారులమని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
శిల్పాచౌదరి చీటీంగ్ కేసులో బాధితులు ఇప్పటికే ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు.
ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో మరికొందరు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. మాయమాటలతో నమ్మించి వారి గొంతు కోస్తున్నారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఇంటికి పోలీసులు మళ్లీ నోటీసులు పంపారు. శ్రీధర్ రావు..బెయిల్ మీద రిలీజ్ అయ్యాక.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
మన శ్రేయస్సు కోసం పనికొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత ఈజీ మనీ కోసం ఎక్కువగా వాడుకుంటూ ఉంది.
బట్టతలకు విగ్గు పెట్టుకుని 20 మంది యువతులకు టోకరా ఇచ్చిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతికి దగ్గరైన ఓ యువకుడు.. ఆమెను లోబర్చుకుని నగ్న చిత్రాలు తీసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు.
మన అవసరాలు, బలహీనతలే వారికి పెట్టుబడి. జస్ట్ ఓ మేసేజ్ పంపిస్తారు అంటే.. ఆ తర్వాత అడ్డంగా దోచేస్తారు. తాజాగా నిరుద్యోగ యువతను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. జాబ్ పేరుతో