Home » Cheddi Gang
చెడ్డీ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిధ్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రెయిన్‌బో విల్లాస్‌లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేస
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ టెన్షన్ పెరుగుతోంది. నగరంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఎక్కువగా ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు అన్ని పీఎస్‌లకు అలర్ట్ మెసేజ్‌లు పంపారు.
హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కింది. రాచకొండ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ కి చెందిన ఏడుగురు సభ్యులు..
హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి తమ ప్రతాపాన్ని చూపెట్టారు. వరుస చోరీలతో హల్ చల్ చేశారు. చెడ్డీ గ్యాంగ్ దోపిడీలపై పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన వారి దోపిడీలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హయత�
అర్ధరాత్రి వేళ చేతిలో రాడ్లు, ఒంటిపై నిక్కర్లు.. ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సభ్యుల ముఠా… కుంట్లూరు, పసుమాముల కాలనీల్లోకి ఎంటరైన విజువల్స్ సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను చూసి బాధితులే కాదు.. స్థానికులందరూ భయాందోళనకు గురవుతున
హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లడం లేదా ? వెళుదామంటే భయమేస్తోంది..అంటున్నారు శివారు ప్రాంతాల ప్రజలు. ఎందుకంటే వీరిని చెడ్డిగ్యాంగ్ భయపెడుతోంది. ఇప్పటికే ఊరికి వెళ్లిన వారి నివాసాలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడా�