-
Home » Chelluboina Venugopal
Chelluboina Venugopal
చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ : ఏపీ మంత్రులు
November 4, 2023 / 07:09 PM IST
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.