Home » Chenab Bridge
వందేళ్ల నాటి కలను సాకారం చేశారు.
ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐకానిక్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
భూకంపాలతో పాటు వరదల వంటి వాటిని తట్టుకుని సైతం నిలబడేలా దీన్ని నిర్మించారు.