Home » Chennai Hospital
ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురి అయ్యారు
చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. గిల్ మాత్రం అస్వస్థతకు గురికావటంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరాడు.
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయినట్లు తెలిసింది. ప్రహ్లాద్ మోదీ ప్రధాని నరేంద్ర మోదీకి తమ్ముడు.
సెల్ ఫోన్ కోసం కొవిడ్ రోగినే హత్య చేసింది హాస్పిటల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ రతీదేవి. హాస్పిటల్ లో చేరిన తన భార్య కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులో డీఎంకే అధికారానికి దూరమై పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ కనిమొళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.