chennai super kings

    మేం ట్రోఫీని మార్చుకున్నాం: ఎంఎస్ ధోనీ

    May 13, 2019 / 09:14 AM IST

    ఐపీఎల్ చరిత్రలో నాల్గోసారి టైటిల్ గెలుచుకుని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరతమైన పోరులో చివరి బంతి వరకూ ఉత్కంఠత లేపి ఒక్క పరుగు తేడతో విజయం సాధించింది. ఆఖరి 2ఓవర్లలో 17పరుగులు రావాల్సి ఉండగా షేన్ వాట్సన్ అవుట్ అవడంతో చెన్నై మ్�

    IPL 2019: పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఇమ్రాన్ తాహిర్

    May 13, 2019 / 06:03 AM IST

    ఐపీఎల్ 2019 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్  పర్పుల్ క్యాప్‌తో ముగించాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఫైనల్‌లో 2వికెట్లు తీసి సీజన్ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఘనత సాధించా�

    కాయ్ రాజా కాయ్ : IPL 2019 బెట్టింగ్‌లు..అరెస్టులు

    May 13, 2019 / 03:53 AM IST

    క్రికెట్‌ జరుగుతుందంటే చాలు బెట్టింగ్‌ల జోరందుకుంటుంది. అది ఐపీఎల్‌ అయినా, ప్రపంచకప్‌ అయినా చివరికి వన్డే సిరీస్‌ అయినా బెట్టింగ్‌లు మాత్రం ఆగవు. బుకీలు బెట్టింగ్స్‌ను నిర్వహిస్తూ.. కోట్లాది రూపాయలు కొళ్లగొడుతుంటారు. ఏపీలో నిన్నమొన్నటి వ�

    గుండెదడ పెంచిన ఫైనల్ ఓవర్

    May 12, 2019 / 06:53 PM IST

    హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు సమఉజ్జీల మధ్య పోరును ఆసక్తిగా వీక్షించారు. స్టేడియమంతా నిశ్శబ్దంగా  తమ జట్టు విజయాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేసుకుంటూ కెమెరా కంటపడ్డారు. సాక్షి �

    ఒక్క అవుట్ మ్యాచ్‌ను తిప్పేసింది

    May 12, 2019 / 06:32 PM IST

    హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో పలుసార్లు మ్యాచ్ తిరిగింది. ఓపెనర్‌గా దిగిన షేన్ వాట్సన్ చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉండడంతో సమయం దొరికినప్పుడల్లా చెన్నై సూపర్ కింగ్స్‌ను టార్గెట్ అంచుల వరకూ తీసుకురాగలిగాడు. 

    IPL FINAL: చెన్నై టార్గెట్ 150

    May 12, 2019 / 03:49 PM IST

    హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ ముగించారు. నిర్ణీత ఓవర్లకు 8వికెట్లు నష్టపోయి అతికష్టంపై చెన్నైకు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. దీపక్ చాహర్ 3వికెట్లు పడగ

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

    May 12, 2019 / 01:28 PM IST

    ఐపీఎల్-2019లో చివరి మ్యాచ్‌ ప్రారంభం అయింది. డిఫెండింగ్ చాంపియన్‌లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆఖరి పోరు మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య జరిగి�

    IPL ఫైనల్‌కు సీట్లు దొరక్క హైదరాబాదీల ఇక్కట్లు

    May 12, 2019 / 03:50 AM IST

    భారీ అంచనాలతో ఉత్కంఠభరితంగా మొదలైన ఐపీఎల్ సీజన్‌కు ముగింపు వచ్చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనున్న పోరు చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇరు జట్లు బలాబలాలు సమంగా కనిపిస్తుండటంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశ

    IPL ఫైనల్ సమరంలో గెలుపెవరిది: బలాబలాలు

    May 11, 2019 / 11:32 PM IST

    మార్చి 23న మొదలై క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ సీజన్ 12ముగింపు దశకు వచ్చేసింది. ఉప్పల్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పూర్తయితే ఇక సీజన్ ముగిసినట్లే. ఓ పక్క కెప్టెన్ కూల్.. మరో వైపు హిట్ మాన్ రోహిత�

    గణాంకాలివే: ముంబైతో చెన్నై 4సార్లు ఫైనల్‌కి

    May 11, 2019 / 02:01 PM IST

    వైజాగ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ అనంతరం ఫైనల్లో ముంబైతో తలపడేందుకు చెన్నై సిద్ధమైంది. ఈ ఇరుజట్ల మధ్య ఫైనల్ జరగడం నాల్గో సారి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఎనిమిదో ఫైనల్.

10TV Telugu News