chennai super kings

    సూపర్ కింగ్స్: 10సీజన్లలో 8సార్లు ఫైనల్‌కి..

    May 11, 2019 / 10:27 AM IST

    వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్‌లో 8వ సారి ఫైనల్‌కు చేరింది సూపర్ కింగ్స్. డిల్లీ క్యాపిటల్స్‌పై 6వికెట్ల తేడాతో గెలుపొందింది.

    ఐపీఎల్‌లో 4వ క్రికెటర్‌గా భజ్జీ రికార్డు

    May 11, 2019 / 09:31 AM IST

    చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్‌లో 150వికెట్లు తీసిన నాల్గో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 16వ ఓవర్లో రూథర్�

    ధోనీ.. మ్యాచ్ గెలిచి క్రెడిట్ వాళ్లకిచ్చేశాడు

    May 11, 2019 / 08:58 AM IST

    మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని మరోసారి నిరూపించుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై జట్టును గెలిపించి క్రెడిట్ మాత్రం తాను తీసుకోలేదు. ‘ఇటువంటి కీలకమైన మ్యాచ్‌లో విజయం సాధించామంటే ముమ్మాటికి బౌ

    ఢిల్లీ డమాల్.. ఫైనల్‌కు చెన్నై

    May 10, 2019 / 05:33 PM IST

    క్వాలిపయర్ 2మ్యాచ్‌లో చెన్నై రెచ్చిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధించగలిగింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో విజయాన్ని చేరువ చేశారు.

    చెన్నై టార్గెట్ 148

    May 10, 2019 / 03:49 PM IST

    ఆరంభం నుంచి ఒత్తిడి పెంచినా ఢిల్లీ క్యాపిటల్స్ 9వికట్లు నష్టపోయి చెన్నైకు 148పరుగుల టార్గెట్ ఇచ్చింది.

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

    May 10, 2019 / 01:43 PM IST

    ఐపీఎల్ పోరులో కీలక ఘట్టానికి ఒక్క అడుగు ముందుకు వచ్చేశాయి జట్లు. క్వాలిఫయర్ 2లో ఢిల్లీ, చెన్నై జట్లు మధ్య రసవత్తర పోరు జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలి సారి ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టాలన

    ముంబై ఇండియన్స్ గెలవడానికి 5కారణాలివే..

    May 9, 2019 / 10:49 AM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 12వ సీజన్లో ఆరంభంలో కాస్త తడబడినా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందుగా అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ .. ఢిల్లీ క్యాపిటల్స్ రెండింటిలో ఏదో ఒక జట్టుతో మే12న హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తలపడనుంది. క్వాలిఫైయర్ 1మ్యాచ్�

    క్యాచ్ వదిలేస్తావా: మిస్టర్ కూల్‌కి కోపం వచ్చింది

    May 8, 2019 / 11:36 AM IST

    సీజన్ మొత్తంలో అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. 6వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఫైనల్ వె�

    చెన్నైపై ముంబై గెలవడంలో సీక్రెట్ చెప్పిన రోహిత్ శర్మ

    May 8, 2019 / 10:34 AM IST

    చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎలా సాధించగలిగాడో సీక్రెట్ చెప్పేశాడు. చిదంబరం స్టేడియం వేదికగా మే7న ముంబై.. చెన్నైలు తలపడ్డాయి. ఇందులోనూ 6వికెట్ల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ విజయం పట్ల �

    ధోనీ టాస్ గెలిస్తే ఏం చేస్తాడు: ఐఐటీ ఎగ్జామ్ క్వశ్చన్

    May 8, 2019 / 09:39 AM IST

    ఐపీఎల్ ఫీవర్ క్రీడల వరకే కాదు.. చదువుల్లోకి కూడా పాకింది. ఏకంగా ఐఐటీ మద్రాస్ వాళ్లే ధోనీ టాస్ గెలిస్తే ఏం చేస్తాడంటూ క్వశ్చన్ చేస్తూ సెమిస్టర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రంలో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. తమిళనాడు వాసులకు ప్రాంతీయ అభిమానం ఉన్న మాట వ�

10TV Telugu News