Home » Chennai
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ యువ నటి దీప ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని తన ఫ్లాట్‌లో దీప ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీచేసిన కమల్‌హాసన్ బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రెండోసారి కమల్‌హాసన్ కోవై దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల పెద్దసంఖ్య�
శ్రావణ మాసం రావటంతో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
చెన్నై నగరంలో మరో భారీ విమనాశ్రయం నిర్మించాలని నిర్ణయించామని సీఎం స్టాలిన్ తెలిపారు. దీని కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలవబోతున్నారు.
గోవా కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసింది. బీజేపీ వేసే ఎత్తుగడలకు ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనని ముందుగానే గోవా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రేపు, ఎల్లుండి (జులై 8,9) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకానిలో జాతీయ రహదారి-16 వద్ద జరుగుతాయి.
మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రవి అనే డ్రైవర్ తన క్యాబ్‌తో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం డ్రైవర్ రవి ఓటీపీ చెప్పాల్సిందిగా కోరాడు. అయితే, ఉమేందర్ ఓటీపీ చెప్పేలోపే పిల్లలు కార్లోకి ఎక్కేశారు.
ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. స్త్రీకి రక్షణ లభించడం లేదు.
ఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది