Home » chess grandmaster
చెస్ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండిగో క్యాబిన్ క్రూ ప్రజ్ఞానందకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. ఇండిగో సిబ్బంది ఓ స్పెషల్ నోట్ రాసిచ్చారు.