Home » Chess
అంతర్జాతీయ వేదికపై భారత జెండా మరోసారి రెపరెపలాడింది. రష్యాలో జరిగిన మహిళల రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్‌ను తెలుగు చెస్ ప్లేయర్ కోనేరు హంపి కైవసం చేసుకుని సత్తా చాటింది. మాస్కోలో ఈ పోటీ జరిగింది. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ