Home » Chevella Lok Sabha Constituency
ఎంపీ ఎన్నికల్లో పోలీసులు అసలైన తెలంగాణ పోలీసులు లాగా పనిచేశారని కితాబిచ్చారు. మెదక్ లో రఘునందన్ రావు గెలవడం సంతోషంగా ఉందని..
మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే.. వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.
జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ మూడోసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది.
పరిగిలో.. కొప్పుల మహేశ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మహేష్‌కు ఇంటిపోరు తప్పదనే చర్చ జరుగుతోంది. తన సోదరుడు అనిల్ రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పెద్దల ముందు ఈ విషయాన్�