Home » Chhattisgarh
8 గంటలపాటు ఈత కొట్టడం అంటే మామూలు విషయం కాదు. చంద్రకళ అనే 15 ఏళ్ల అమ్మాయి నాన్ స్టాప్ గా ఈత కొట్టి 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో పేరు సంపాదించుకుంది.
తన కంఠంలో ప్రాణముండగా మద్యపాన నిషేధం కానివ్వను అని బల్ల గుద్వి మరీ స్పష్టం చేశారు. మద్యపానం చెడు అలవాటని అంటుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయితే మంత్రి కవాసి దీనికి విరుద్ధంగా చెబుతున్నారు
చదువుకునే వయసులో ఏదో ఒక కష్టం చేస్తున్న పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలా ఓ బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి ఐపీఎస్ ఆఫీసర్ చలించిపోయారు. అతని పట్ల తన మంచితనం చాటుకున్నారు.
దొంగల్లో మంచి దొంగలు ఉంటారండోయ్.. నిజమే. దొంగిలించిన మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేంత మంచి మనసున్న దొంగలు ఉన్నారు. బీహార్ లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మీరు నిజమే అంటారు.
రూ.10కోట్ల విలువ చేసే 6,545కిలోల గంజాయి స్వాధీనం కేసులో ఐదుగురు నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు.
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆదివాసులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లో గురువారం హరగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆదివాసులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు.
మహిళ ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆమెను కూర్చోబెట్టి అసలు విషయం తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, మహిళ మాత్రం ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేసింది.
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
Congress Plenary Session: కాంగ్రెస్ పార్టీ జాతీయ మహాసభలు ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్నాయి. 24న ప్రారంభమైన ఈ మహాసభలు 26 వరకు మూడు రోజులు జరగనున్నాయి. శనివారం రెండో రోజు సభలో మల్లిఖార్జున ఖార్గే, సోనియాగాంధీ, రాహుల్ తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ప�