Home » Chhattisgarh
ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో 85వ సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సమావేశాలు సాగుతాయి. ఈ సమావేశాలకు ఖర్గేతోపాటు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒక పికప్ వ్యాన్‌లో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఒక ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో పికప్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వివాహ రిసెప్షన్‌కు ముందు నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో కత్తిపోట్లతో మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్యను కత్తితో పొడిచి హత్య చేసి తర్వాత భర్త ఆత్మహత్య చేసుకుని ఉంటాడని
ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.
గురువారం స్కూలు విద్యార్థులతో ఉన్న ఆటో రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. దీంతో ఆటో చాలా దూరం ఎగిరిపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఏడుగురు మరణించారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా చత్తీస్‌గఢ్, దర్గ్ ప్రాంతంలో ఒక బైకుపై జంట అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఒక వ్యక్తి బైకు నడుపుతూ ఉండగా, అమ్మాయి అదే బైకుపై ఎదురుగా కూర్చుంది. దీంతో ఇద్దరూ విచ్చలవిడిగా ప్రవర్తించారు. అది కూడా బైకు రైడ్ చేస్తూ తప్పుగా ప్రవర్తించారు.
2024 నాటికి భారత్ మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తాం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో చెప్పారు. మావోయిస్టులను అంతమొందించే యత్నంలో కేంద్రం ఏకంగా హెలికాప్టర్లతో అడవులను జల్లెడ పడుతోంది. నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం తీసుకుం
ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబ్ నుంచి తృటిలో తప్పించుకున్నారు.
గత నెలలో కనిపించకుండా పోయిన ఆర్టీఐ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12న జరిగింది. త నెల 12న అతడు చివరిసారి తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించలేదు.
సాధారణంగా బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. సేఫ్టీ కోసం. కానీ ఛత్తీస్‌ఘడ్ బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రకార్ మాత్రం హెల్మెట్ ధరించి మీటింగ్ లో పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకుని మీటింగ్ లో కూర్చున్న సదరు ఎమ్మెల్యేని చూసి జనాల�