Home » Chief Justice NV Ramana
అట్టడుగు స్థాయిలోనూ పటిష్ట న్యాయ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిలషించారు. లేకుంటే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ సాధ్యం కాదని అన్నారు.
దేశంలో రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులు నియామకం అయ్యారు. వీరిలో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు ఉన్నారు.
ఎన్వీ రమణ.. ది రియల్ జస్టిస్