Home » Child
తవ్వకపు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం చిన్నారి 50 ఫీట్ల లోతు వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. బోర్ వెల్ చుట్టూ డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతోందని సెహోర్ ఎస్సీ మయాంక్ అవస్థీ తెలిపారు.
బ్రెజిలియన్ డాక్టర్ చిన్నారికి ఇచ్చే ట్రీట్మెంట్ విషయంలో వింతగా ప్రవర్తించాడు. గొంతునొప్పితో వచ్చిన చిన్నారికి ఐస్‌క్రీం, వీడియో గేమ్ ప్రిస్క్రిప్షన్ రాశాడు. ఇతని ప్రిస్క్రిప్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
గురుగ్రామ్‌లో ఉంటున్న దంపతుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన 14 ఏళ్ల ఒక బాలిక కొంతకాలం నుంచి పని చేస్తోంది. నిబంధనల ప్రకారం.. 14 ఏళ్ల వయసున్న పిల్లలతో పని చేయించుకోవడం నేరం. అలాంటిది ఆ బాలికతో ఇంట్లో పని చేయించుకోవడమే కాకుండా, తనపై తీవ్రమైన హింసకు పా�
భారతదేశంలో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. మరో నెల రోజుల్లో అంటే మార్చి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు ట్రాన్స్ జెండర్ యువకుడు.
కడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది.
సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ క�
పచ్చని కొండల్లో అందాల జలపాతం వెనుక అంతులేని విషాదం ఉందని మీకు తెలుసా? ఈ జలపాతం అందాల వెనుక ఓ పిచ్చి తల్లి బిడ్డ కోసం పడిన వేదన ఉందని తెలుసా..?
తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి డాక్టర్లు ఎందరి ప్రాణాల్నో నిలబెడుతుంటారు. తాజాగా ఒక డాక్టర్ చిన్నారికి ఊపిరిలూది ప్రాణం పోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న మహిళ పక్కన నిద్రలో ఉన్న ఆమె పసి బిడ్డను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలు ఎక్కి పారిపోయాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి
రాజేశ్ అనే యువకుడు బిహార్ నుంచి ఉపాధి కోసం చాలా ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్కు వచ్చి అక్కడే ఉంటున్నాడు. సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు చిహ్నంగా ఓ పాప, బాబు పుట్టారు. అయితే, కొన