Home » Child Died
వేగాళ్ల గురి తప్పి పందులకు తగలాల్సిన తూటా అదే ప్రాంతంలో తోటి పిల్లలతో ఆటాడుకుంటున్న పలివెల ధన్యశ్రీ అనే చిన్నారికి తగిలింది. దీంతో చిన్నారి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని బౌరంపేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత రెండో తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో స్కూటీపై చిన్నారిని తండ్రి స్కూల్ కు తీసుకెళ్తున్నాడు.
దీంతో బైక్ పై వెళ్తోన్న దంపతులు సహా రేండేళ్ల చిన్నారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు.
వీరికి ఏడేళ్ల వయసున్న కుమారుడు, మూడేళ్ల కూతురు లక్ష్మీ ఉన్నారు. ఈ నేపథ్యంలో హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లో శ్లాబులు పనులు చేస్తున్నారు.
సికింద్రాబాద్ పరిధిలోని కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసమని వెళ్లిని చిన్నారి మ్యాన్హోల్లో పడి మరణించింది.
మెట్టవలసలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారిని నాలుగు వీధి కుక్కలు గొంతు పట్టుకొని తీసుకెళ్లడాన్ని స్థానికులు చూశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఊయల తాడే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఊయల తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి మృతి చెందింది. కన్నబిడ్డ మరణవార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
గమనించిన స్థానికులు అస్వస్థకు గురైన వీరిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో హర్ష(2) అనే చిన్నారి మృతి చెందింది.
ఇవాళ కారులో మృతదేహం లభ్యం కావడంతో.. కారు యజమానే తమ చిన్నారని హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి.. అనుకోకుండా కారు ఎక్కి మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు.