Children Playing With Dead Snake

    OMG.. పాముతో స్కిప్పింగ్ ఆడిన చిన్నారులు

    November 20, 2019 / 02:24 AM IST

    పామును చూస్తేనే చాలు చాలా మంది ఆమడ దూరం పరిగెత్తుతారు. అలాంటిది ఆ చిన్నారులు మాత్రం దాన్ని తాడులా పట్టుకుని స్కిప్పింగ్  ఆడారు. ఈ వింత ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. ఇది వినడానికి నిజమేనా అనిపిస్తుంది కదూ. అవును ఇది నిజం.. ఆ ముగ్గురు పిల్లలు �

10TV Telugu News