Home » China Birth Rates
China Birth Rates : చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. 2023లో పాఠశాలల సంఖ్య 14,808 తగ్గి 274,400కి పడిపోయిందని చైనా విద్యా మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది.