-
Home » China falling birth rates
China falling birth rates
చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం.. వేలాదిగా మూతపడుతున్న స్కూళ్లు!
October 27, 2024 / 10:08 PM IST
China Birth Rates : చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. 2023లో పాఠశాలల సంఖ్య 14,808 తగ్గి 274,400కి పడిపోయిందని చైనా విద్యా మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది.