Home » China Jeeyar swamy
Samatha Kumbh 2023: సమతా కుంభ్-2023 ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
Samatha Kumbh 2023: జై శ్రీమన్నారాయణ నామస్మరణతో హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో సమతా క్షేత్రం పులకించింది. తొమ్మిదో రోజు నిత్య కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.
నేటి సమాజంలో విస్తృతంగా ప్రబలిపోయిన అసమానత అనే వైరస్ ను తొలగించేందుకే 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని వెల్లడించారు.