Home » Chinese-Made Masks
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలోనే కరోనా ఉద్భవించింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా తీవ్రత నుంచి బయటపడిన చైనా.. ప్రపంచ దేశాలకు కూడా తనవంతు సాయం అందిస్తోంది. వైరస్ ప్రభావంతో