-
Home » Chinese Nationals
Chinese Nationals
Two Chinese Shot in Karachi :పాకిస్తాన్‌లో ఇద్దరు చైనీయులపై కాల్పులు
పాకిస్తాన్‌లోని కరాచీలో ఇద్దరు చైనా జాతీయులపై ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. మోటారు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్ తో కాల్చి పారిపోయారు.
యుకే, రష్యాలో రెడ్ అలర్ట్.. 10వేలకు చేరిన కరోనా కేసులు
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ నుంచి మొదలైన వైరస్ వ్యాప్తి యుకే, రష్యాలకు పాకింది. దీంతో ఆయా దేశాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూకే, రష్యాలో శుక్రవారం (జనవరి 31, 2020) తొలి నోవల్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు యూఎస�
కరోనా ఎఫెక్ట్: చైనీస్, సందర్శకులకు వీసా కష్టాలు.. నో ఎంట్రీ..!
డ్రాగన్ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం కాటేసింది. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో చైనాలోని ఇత