Home » Chinnaswamy Stadium Stampede
Bengaluru Stampede: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11మంది అమాయకులు చనిపోయారు. తమకు ఇష్టమైన ప్లేయర్లను కళ్లారా చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల్లో ఎక్కువగా 20ఏళ్ల వయసున్న వారే ఉన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో పె�
చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 30 వేలే. అయితే, దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది.
సమగ్ర విచారణకు ఆదేశించాం. 15 రోజుల్లో నివేదిక వస్తుంది. విచారణలో తప్పు ఎవరిదో తేలుతుంది.
చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.