Home » Chintamaneni
కోడిపందాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి కొంత మంది పోలీసులు వస్తున్నారని ముందుగానే సమాచారం రావడంతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పారు. తెలంగాణ పోలీసుల నుంచి తనకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన తెలిపారు.
రైతుల సమస్యలపై ఏలూరు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు చింతమనేని వచ్చారు.
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను ఏలూరు జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిం�
తప్పు చేసినట్లు రుజువు చేస్తే..తన ఆస్తి..తన తండ్రి ఆస్తి పేద ప్రజలకు పంచిస్తా..లేనిపక్షంలో మంత్రి పదవిని బోత్స వదిలేస్తారా అంటూ టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సవాల్ విసిరారు. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బయటకు వచ్చారు. స�
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇబ్బందులపై టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా పోలీసులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్�
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా చెప్పుకునే తెలుగుదేశం నాయకులలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. దెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చింతమనేని విమర్�