Home » Chirala Assembly Constituency
ఈ రెండు పార్టీల మధ్య మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాత్ర ఏంటనేదే ఆసక్తి రేపుతోంది.
ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒక్క జాబితాలో ఇద్దరు నేతలు, మూడు నియోజకవర్గాల సమస్యను సెటిల్ చేసింది వైసీపీ.. ఐతే ఈ మార్పులు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దర్శి, చీరాల, గిద్దలూరు ప్రాంతాలనుంచి ఆమంచి స్వాములు అనుచరులు, అభిమానులు, కాపు సంఘ నేతలు భారీగా తరలి వెళ్లనున్నారు.
మినీ ముంబైగా పేరుగాంచిన చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి.