Karanam Venkatesh Vs MM Kondaiah : కరణం వెంకటేశ్ వర్సెస్ కొండయ్య.. చీరాలలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ

ఈ రెండు పార్టీల మధ్య మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాత్ర ఏంటనేదే ఆసక్తి రేపుతోంది.

Karanam Venkatesh Vs MM Kondaiah : కరణం వెంకటేశ్ వర్సెస్ కొండయ్య.. చీరాలలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ

Karanam Venkatesh Vs MM Kondaiah

Updated On : March 31, 2024 / 8:53 PM IST

Karanam Venkatesh Vs MM Kondaiah : ఎంతో మంది ప్రముఖులను అసెంబ్లీకి పంపిన చరిత్ర చీరాలది. అక్కడ రాజకీయాలు ఎప్పుడూ కాక మీదే ఉంటాయి. పార్టీ, ప్రజల కంటే నేతలకు సొంత ప్రాధాన్యతలే ఎక్కువ. అందుకే చీరాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చీరాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది? అనే ఉత్కంఠ ఎక్కువ అవుతోంది.

గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన సీనియర్ నేత కరణం బలరామ్.. ఈసారి తప్పుకుని వైసీపీ అభ్యర్థిగా తన కుమారుడు వెంకటేశ్ ను బరిలోకి దించారు. ఇక టీడీపీ కూడా బీసీ అస్త్రాన్ని సంధించి అధికార పార్టీని దెబ్బతియ్యాలని చూస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాత్ర ఏంటనేదే ఆసక్తి రేపుతోంది.

Also Read : పుట్టా మహేశ్ వర్సెస్ కారుమూరి సునీల్.. ఏలూరు పార్లమెంట్ ఫైట్‌లో విజయం ఎవరిది?

పూర్తి వివరాలు..