YCP 7th List : దెబ్బకు రెండు పిట్టలు.. జగన్ మాస్టర్ స్ట్రోక్..

ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒక్క జాబితాలో ఇద్దరు నేతలు, మూడు నియోజకవర్గాల సమస్యను సెటిల్‌ చేసింది వైసీపీ.. ఐతే ఈ మార్పులు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ఎఫెక్ట్‌ చూపుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.