Home » chirala politics
మొత్తానికి నిన్నటి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు... మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటమే ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్‌సిగ్నల్ వస్తుందనేదే సస్పెన్స్‌గా మారింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చీరాలలో ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి.