Home » Chiranjeevi birthday
కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే త్వరగా కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో మా అన్నయ్య అంటూ ముందుకొస్తారు.
ఓ హీరో తన చిన్నప్పుడు చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో షేర్ చేసాడు.
నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు పవన్ కళ్యాణ్.
నేడు ఉదయం చిరంజీవి వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చూడని రికార్డులు, రివార్డులు, స్టార్ డమ్ లేవు. దాదాపు 25 ఏళ్ళకు పైగా టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో చిరంజీవి.
ఈ సారి చిరు తన అభిమానులకు దూరంగా కుటుంబ సభ్యులతోనే తిరుమలలో జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో వారం, రెండు వారాల ముందు నుంచి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఇంద్ర మూవీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి ప్రత్యేకంగా చిన్నప్పటి ఫోటో షేర్ చేసి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పుడు భోళా శంకర్ ఫ్లాప్ అయిందని కొంతమంది ఈ జనరేషన్ యువత ఆయనపై ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు, చేశారు.