Home » Chiranjeevi New movie
‘ఆచార్య’ ను ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధం చేస్తున్న మెగాస్టార్.. తర్వాత వరుసగా కుర్ర దర్శకులతో క్రేజీ సినిమాలు లైనప్ చేశారు..
ఆ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ విని ఇంప్రెస్ అయిన మెగాస్టార్.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి కనిపించు అని చెప్పారట..
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబినేషన్లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కనుంది..
త్రివిక్రమ్ అనే పేరు వినిపించగానే మనకు తెలియకుండానే గుర్తొచ్చే మరో పేరు పవన్ కళ్యాణ్. ఆయన ఆత్మ అయితే.. ఈయన శరీరం. అంతగా ఈ ఇద్దరూ కలిసిపోయారు.