Home » Chiranjeevi
పద్మ విభూషణ్ అవార్డులు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
అద్వానీకి భారతరత్న రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అందుకు నిస్సందేహంగా అద్వానీ అర్హులు అంటూ ట్వీట్ చేశారు.
మెగాస్టార్ ఎంట్రీ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా. అందుకనే 'విశ్వంభర' సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తూనే.. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
హనుమాన్ సినిమాలో హనుమంతుడు వచ్చే సీన్‌ని అయోధ్య రామ మందిరం బ్యాక్‌డ్రాప్ లో కూడా తీయాల్సి ఉందట. కానీ..
చిరంజీవి గారిని తిట్టినందుకు సిగ్గుపడుతున్నా అంటూ, తనను క్షమించమంటూ రైటర్ చిన్నికృష్ణ వీడియో పోస్ట్ చేశారు.
సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతైనా కష్టపడతారు. తాజాగా విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అంటూ జిమ్ లో కష్టపడుతున్న వీడియోని షేర్ చేశారు.
చిరంజీవి 'విశ్వంభర' యాక్షన్ సీక్వెన్స్ ప్లానింగ్ మొదలయింది. ఫైట్ మాస్టర్స్ ఎవరో తెలుసా..?
ప్రభాస్ కాదని ఉంటే చిరంజీవితో సినిమా చేసేవాడిని అంటూ దర్శకుడు మారుతీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా చిరంజీవి, రాముడిగా మహేష్ బాబు కనిపించే అవకాశం ఉందంటూ ప్రశాంత్ వర్మ కామెంట్స్.
నిన్న మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు కావడంతో చిరంజీవి, మిగిలిన కుటుంబ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంట్లోనే ఆమె పుట్టిన రోజుని సెలబ్రేట్ చేశారు.