Home » Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే అక్కడ ఓ పెళ్ళికి కూడా హాజరయ్యారు. ఆ పెళ్ళికి వెంకీమామ కూడా హాజరవ్వటం విశేషం.
తాజాగా చిరంజీవి విమానంలో తన భార్య సురేఖతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు.
చైనా దేశంలోని స్కూల్లో చిరంజీవి స్టోరీని ఇన్స్పిరేషన్గా చెప్పిన స్టూడెంట్. ఇంతకీ ఆ స్టూడెంట్ ఎవరు..? ఆమెకు చిరంజీవి గురించి ఏం తెలుసు..? ఆ స్టూడెంట్ ఎందుకు చిరంజీవిని అంతలా అభిమానిస్తోంది..?
ప్రముఖ మ్యూజిక్ అవార్డుల వేడుక 'గ్రామీ అవార్డు' వేడుకల్లో ఇండియన్ మ్యూజిషన్స్ మరోసారి రీసౌండ్ చేశారు. అవార్డు అందుకున్న మ్యూజిషన్స్ ని అభినందిస్తూ చిరు ట్వీట్.
ఉపాసన కొణిదెల.. మెగాపవర్ స్టార్ రామ్చరణ్ సతీమణి మాత్రమే కాదు అపోలో హస్పిటల్స్ ఫౌండర్ డా.ప్రతాప్ చంద్ర రెడ్డి మనువరాలు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
త్రిష, చిరంజీవి విశ్వంభర మూవీ సెట్స్ లో కలుసుకున్న వీడియోని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా రేవంత్ రెడ్డి - చిరంజీవి కలయిక, అటు మంచు విష్ణు - భట్టి విక్రమార్క కలయిక వైరల్ గా మారింది.
తాజాగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ బెంగుళూరు నుంచి చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవిని అభినందించారు. అనంతరం ఆయనతో ముచ్చటించి చిరంజీవి ఇంట్లోనే భోజనం చేసి వెళ్లారు.
వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.. ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నంది అవార్డులపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. మాట అనడం.. మాట పడటం తన వల్ల కాదని అందుకే రాజకీయాలకి తాను పనికిరాలేదేమో అంటూ మాట్లాడారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.