Home » Chiranjeevi
రిపబ్లిక్ డే నాడు కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి 'పద్మవిభూషణ్' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవిని అరుదైన గౌరవం వరించడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ చిరుని కలుసుకొని అభినందనలు తెలియజేస్తున్నారు.
అమ్మ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసిన పద్మవిభూషణ్ చిరంజీవి. ఆ ఫోటోలను షేర్ చేస్తూ..
సోనూసూద్ కూడా ఆ ప్రెస్టీజియస్ అవార్డుకి అర్హులు. అయితే ఆయనకి ఏ రాజకీయ నాయకుడిని కాకాపట్టడం తెలియదు కదా అంటూ పూనమ్ కౌర్ పోస్ట్.
త్రివిక్రమ్ గడ్డం లేకుండా ఇటీవల అస్సలు కనపడలేదు. చివరిసారిగా గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పబ్లిక్ కి కనిపించారు త్రివిక్రమ్.
చిరంజీవి కోసం మళ్ళీ టాలీవుడ్ అంతా ఒకచోటికి రాబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
తమ ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణలున్నారంటూ ఉపాసన సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. తన తాతగారు-మామగార్ల ఫోటోను షేర్ చేసారు.
చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై అభినందనలు చెబుతూనే దీని వెనుక రాజకీయ వ్యూహం ఉండి ఉండచ్చంటూ కామెంట్స్ చేసారు నిర్మాత నట్టికుమార్. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇద్దరు పద్మ విభూషణులు ఒకేచోట చేరారు. మెగాస్టార్ చిరంజీవి నేడు సాయంత్రం వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు.
మెగాస్టార్ తన మనవాళ్లతో కలిసి దిగిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరిలో జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.