Home » Chiranjeevi
మెగాస్టార్ కి నిన్న రాత్రి నుంచే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి కంగ్రాట్స్ చెప్తున్నారు.
భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత రెండవ పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' 2024లో చిరంజీవి, వైజయంతిమాల అందుకోబోతున్నారు. అయితే గతంలో ఈ సత్కారాన్ని అందుకున్న నటులు ఎవరో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి నేడు రిపబ్లిక్ డే సందర్భంగా తన బ్లడ్ బ్యాంక్ లో జెండా ఎగురవేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. వరుణ్ తేజ్, అల్లు అరవింద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ వరించింది.
పద్మవిభూషణ్ సత్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సత్కరించారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి అభినందనలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు అలనాటి నటి పద్మవిభూషణ్‌కి ఎంపికయ్యారు. మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆ నటి ఎవరంటే?
తనకు పద్మవిభూషణ్ రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత ప్రభుత్వానికి, కోట్లాదిమంది అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్యనాయుడులకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు చెప్పారు.
రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పార్టీలో చేరిన నేతలు.
చిరంజీవి గారి సినిమా బాగా రావాలంటూ ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠకు హీరో కార్తికేయ హెచ్చరిక.