Home » Chirnjeevi
సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్స్ సమస్య వేధిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ ఏమో ఫ్యాన్స్ ఫెడవుట్ అంటున్నారు. ఇప్పుడొచ్చే యంగ్ హీరోయిన్స్ ఏమో సీనియర్స్ పక్కన ఎబ్బెట్టుగా ఉంటుంది.
టాలీవుడ్‌లో 2019 సంవత్సరంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమాలకు జీ సంస్థ ప్రతి ఏడాది అవార్డులను ఇస్తుంది. ఈ ఏడాది నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌కు సంక్రాంతి సంధర్భంగా ముందుగా అవార్డులను ఇచ్చింది ఆ సంస్థ. ఈ కార్యక్రమంలో ‘సైరా’ సిని�
స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి విడుదలకు సిద్ధమౌతోంది. ఇందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉయ్యాలవాడగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాపై భారీ అంచ�