-
Home » Chirrantan Bhatt
Chirrantan Bhatt
NBK 105 ‘రూలర్’ : ‘ధర్మ’గా బాలయ్య రాయల్ లుక్
నటసింహా నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నసినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..
బాలయ్య దివాళీ ట్రీట్ రెడీ..
దీపావళి కానుకగా అక్టోబర్ 26 మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు NBK 105 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్..
‘రూలర్’ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జెమిని
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘రూలర్’ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని టివి..
NBK 105 ‘రూలర్’ ఫిక్స్!
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘NBK 105’ టైటిల్ ‘రూలర్’..
కత్తి పట్టిన కత్తిలా ఉన్నాడు
విజయదశమి సందర్భంగా ప్రేక్షకాభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ NBK 105 కొత్త పోస్టర్ రిలీజ్..
క్లాస్, మాస్ ఆ రెండింటికీ బాలయ్య బాస్ : ‘NBK 105’ న్యూ పోస్టర్
దసరా సందర్భంగా.. అభిమానులకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘NBK 105’ న్యూ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్..
దసరాకి NBK 105 – టీజర్?
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న NBK 105 టీజర్ దసరాకు విడుదల..
ఇండియా టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య లుక్ : ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్.. RFCలో సెకండ్ షెడ్యూల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న NBK 105 న్యూ పోస్టర్స్.. సెప్టెంబర్ 5 నుండి రామోజీ ఫిలింసిటీలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది..
బాలయ్య థాయ్‌లాండ్ నుండి తిరిగొస్తున్నాడు
NBK 105 : 20 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో రెండు సాంగ్స్, ఓ ఫైట్‌తో పాటు కొన్ని సీన్స్ షూట్ చేశారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది..